(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.269. అధ్యాయః 269
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణి యుధిష్ఠిరంప్రత్యన్వయవ్యతిరేకాభ్యాం సుకృతదుష్కృతయోః సదృష్టాంతప్రదర్శనం సుఖదుఃఖకారణత్వోపపాదనం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

నాభాగధేయః ప్రాప్నోతి ధనం సుబలవానపి।
భాగధేయాన్వితస్త్వర్థాన్కృశో బాలశ్చ విందతి॥ 13-269-1(92167)
నాలాభకాలే లభతే ప్రయత్నేఽపి కృతే సతి।
లాభకాలేఽప్రయత్నేన లభతే విపులం ధనం॥ 13-269-2(92168)
కృతయత్నాఫలాశ్చైవ దృశ్యంతే శతశో నరాః।
అయత్నేనైధమానాశ్చ దృశ్యంతే బహవో జనాః॥ 13-269-3(92169)
యది యత్నో భవేన్మర్త్యః స సర్వం ఫలమాప్నుయాత్।
నాలభ్యం చోపలభ్యేత నృణాం భరతసత్తమ॥ 13-269-4(92170)
ప్రయత్నం కృతవంతోపి దృశ్యంతే హ్యఫలా నరాః।
మార్గత్యాగశతైరర్థానమార్గశ్చాపరః సుఖీ॥ 13-269-5(92171)
అకార్యమసకృత్కృత్వా దృశ్యంతే హ్యధనా నరాః।
ధనయుక్తాః స్వకర్మస్థా దృశ్యంతే చాపరేఽధనాః॥ 13-269-6(92172)
అధీత్య నీతిశాస్త్రాణి నీతియుక్తో న దృశ్యతే।
అనభిజ్ఞశ్చ సాచివ్యం గమితః కేన హేతునా॥ 13-269-7(92173)
విద్యాయుక్తో హ్యవిద్యశ్చ ధనవాందుర్మతిస్తథా।
యది విద్యాముపాశ్రిత్య నరః సుఖమవాప్నుయాత్॥ 13-269-8(92174)
న విద్వాన్విద్యయా హీనం వృత్త్యర్థముపసంశ్రయేత్।
యథా పిపాసాం జయతి పురుషః ప్రాప్య వై జలం॥ 13-269-9(92175)
ఇష్టార్థో విద్యయా హ్యేవ న విద్యాం ప్రజహేన్నరః॥ 13-269-10(92176)
నాప్రాప్తకాలో ంరియతే విద్ధః శరశతైరపి।
తృణాగ్రేణాపి సంస్పృష్టః ప్రాప్తకాలో న జీవతి॥ 13-269-11(92177)
భీష్మ ఉవాచ। 13-269-12x(7717)
ఈహమానః సమారంభాన్యది నాసాదయేద్ధనం।
ఉగ్రం తపః సమారోహేన్న హ్యనుప్తం ప్రరోహతి॥ 13-269-12(92178)
దానేన భోగీ భవతి మేధావీ వృద్ధసేవయా।
అహింసయా చ దీర్ఘాయురితి ప్రాహుర్మనీషిణః॥ 13-269-13(92179)
తస్మాద్దద్యాన్న యాచేత పూజయేద్ధార్మికానపి।
సుభాషీ ప్రియకృచ్ఛాంతః సర్వసత్వావిహింసకః॥ 13-269-14(92180)
యదా ప్రమాణం ప్రసవః స్వభావశ్చ సుఖాసుఖే।
దంశకీటపిపీలానాం స్థిరో భవ యుధిష్ఠిర॥ ॥ 13-269-15(92181)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి ఏకోనసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 269 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-269-3 కృతో యత్నోఽఫలో యేషాం తే కృతయత్నాఫలాః॥ 7-269-4 భవేత్సమర్థః స్యాత్॥ 7-269-5 ఆయశతైః ఉపాయశతైః। సుఖీ ధనేన ॥ 7-269-13 తపసేహ భోగీ భవతీతి ట.థ.పాఠః॥ 7-269-15 ప్రసవః ప్రసవకారణం కర్మైవ। దశాదీనాం సుఖాద్యాప్తౌ ప్రమాణం నియామకం। ఏవం స్వస్యాపి జ్ఞాత్వా స్థిరోఽచంచలో భవ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.